అమ్మ లాలన,తండ్రి పాలన మన గురుకులాలు
బంగారు తెలంగాణకు బలమైన పునాదులు పడుతున్నాయి. ఆరు దశాబ్దాల విధ్వంసాన్ని సమూలంగా మార్చేసి నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో భాగంగానే కేజీ టూ పీజీ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ప్రకారం గురుకులాలను ప్రారంభిస్తూ నాణ్యమైన విద్యకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.