పుస్తక ప్రియుల జాతర
పుస్తకాలు జ్ఞాన సమాజాలు. అక్షరాలు భావజాల ఆయుధాలు. సమాజ మార్పుకు రాజకీయ సంకల్పం ఎంత ముఖ్యమైనదో ప్రజలలో మానసిక పరివర్తనం తీసుకు రావటంలో పుస్తకాలు అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి.