Hyderabad city development

హైదరాబాద్‌ నగరాభివృద్ధికి 5000 కోట్లు

హైదరాబాద్‌ నగరాభివృద్ధికి 5000 కోట్లు

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్నమాటలు, ఇపుడు భారీ మొత్తంగా నిధులను మంజూరు చేయడంతో వాస్తవ రూపం దాల్చే దిశగా ఆశలు చిగురించాయి. రాజధాని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.5,066.21 కోట్లు మంజూరు చేసింది.

నగర అభివృద్ధికి   సమిష్టి కృషి : ముఖ్యమంత్రి కేసీఆర్‌

నగర అభివృద్ధికి సమిష్టి కృషి : ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.