hyderabad city received water plus award

హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ అవార్డు

హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ అవార్డు

భవిష్యత్తులో తమ లక్ష్యం ఏమిటి.. ఎన్ని రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించాలి అని ప్రతి మనిషి అనుకున్నట్లుగానే, ప్రతి దేశానికి ఒక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన చర్యలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు అనేకమైన సమస్యలతో వున్నాయి.