HYDERABAD CITY

నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!

నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!

హైదరాబాద్‌ మహానగరంలో పచ్చదనం (గ్రీనరి) పెంచి, సుందరీకరణ పనులలో భాగంగా వివిధ రకాల మొక్కలు, ఆకర్షణీయ పూల మొక్కలు ఏర్పాటు చేశారు. తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నివారించి ప్రజలకు  చక్కటి వాయువును అందించే ప్రయత్నం జరుగుతున్నది.

ఏక్‌ శామ్‌…చార్మినార్‌ కే నామ్‌

ఏక్‌ శామ్‌…చార్మినార్‌ కే నామ్‌

ఇటు సాగర తీరంలో ‘సన్‌ డే ఫన్‌ డే’ పేరిట, అటు చార్మినార్‌ ప్రాంతంలో,  ‘ఏక్‌ శామ్‌ ..చార్మినార్‌ కే నామ్‌’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ పెరగడంతోపాటు, ఆదివారం సాయంత్రాలు సందర్శకుల తాకిడితో ఆయా ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి.

హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌

హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌

హైదరాబాద్‌ మహానగరానికి మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌.ఏ.ఓ), ఆర్బన్ డే ఫౌండేషన్‌లు హైదరాబాద్‌ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ -2020 గా ప్రకటించాయి.