Hysea Organisation

ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణ

ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణ

ఐటీ పరిశ్రమను తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు పడింది.