Ibraahimpur village

స్వచ్ఛ తెలంగాణకు   నిలువెత్తు నిదర్శనం   ఇబ్రాహీంపూర్‌

స్వచ్ఛ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం ఇబ్రాహీంపూర్‌

పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ, తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలకు స్ఫూర్తిని ఇచ్చిన సిద్ధిపేట నియోజకవర్గంలోని సిద్ధిపేట మండలం ఇబ్రాహీంపూర్‌ జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారింది.