IDH Double Bed Room Houses

ఇకనుండి పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లే  శ్రీ సిఎం కేసీఆర్‌

ఇకనుండి పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లే శ్రీ సిఎం కేసీఆర్‌

రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్‌ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.