Imprint on IT Sector

ఐటీ రంగంపై తనదైన   ముద్ర వేసిన మంత్రి కేటీఆర్‌

ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్‌

దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువ మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో ఐటీ శాఖ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.