Increased Bonus for Singareni Employees

లక్షదాటిన  సింగరేణి బోనస్‌!  కార్మికుల్లో ఆనందోత్సాహాలు

లక్షదాటిన సింగరేణి బోనస్‌! కార్మికుల్లో ఆనందోత్సాహాలు

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రటించింది. కార్మికులకు ఈ ఏడాది 28 శాతం బోనస్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రటించారు. దీని వల్ల ప్రతి కార్మికుడికి ఒక లక్షా 899 రూపాయల బోనస్‌ లభిస్తుంది. గత ఏడాది చెల్లించిన బోనస్‌ కన్నా ఇది 40,530 రూపాయలు అధికం.