Indian Democracy

బతుకమ్మ దసర లెక్కనే

బతుకమ్మ దసర లెక్కనే

బతుకమ్మ, దసర, దీపావళి సంప్రదాయ పండుగలకు తోడు ఊర్లకు కొత్త కొత్త పండుగలు జత అయితన్నయి. బతుకమ్మ అయితె, మనకు పెద్ద పండుగ. ఊరు ఊరంతా పూల జాతర లెక్క కన్పిస్తది.