industries

పరిశ్రమల మౌలిక వసతుల కల్పనకు   అధిక ప్రాధాన్యం

పరిశ్రమల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం

తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలన్నింటికీ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, గనుల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఆగస్టు 18న ముంబైలో జరిగిన నాలుగో ఇంజెక్షన్‌…