International amenities to hyderabad city

హైదరాబాద్‌కు అంతర్జాతీయ హంగులు

హైదరాబాద్‌కు అంతర్జాతీయ హంగులు

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఇక్కడున్న మెట్రో పాలిటన్‌ కల్చర్‌, సమతుల వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిశ్రమలు స్థాపించడానికి ఆకర్షిస్తున్నాయి.