International Golden Peacock Award

ప్రతిష్ఠాత్మక  గోల్డెన్‌ పీకాక్‌ అవార్డ్‌

ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ పీకాక్‌ అవార్డ్‌

బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు వినూత్నమైన పర్యావరణహిత చర్యలతో దేశంలో ప్రత్యేక గుర్తింపును పొందిన సింగరేణి సంస్థ 2015 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కు ఎంపికైంది.