Jakkula Renuka

కొత్త బంగారు సాగు… నల్ల బియ్యం రైతమ్మ!

కొత్త బంగారు సాగు… నల్ల బియ్యం రైతమ్మ!

వరి అంటే పచ్చని పైరు, తెల్లని బియ్యమనే అందరికీ తెలుసు. కానీ, నల్లని, ఎర్రని పైరులు కూడా ఉన్నాయి. అరుదుగా పండిస్తున్నారు. ఈ బియ్యం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయట.