Janashankarudu

తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసిన  ‘జయశిఖరం’!

తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసిన ‘జయశిఖరం’!

పాతాళంలోని నినాదాన్ని ఆశయ పతాకం చేసి… పుడమిని పూల బతుకమ్మను చేసిన ఘనుడని…ఆశయానికి ఆయువు పోసి వికాసాన్ని బోధించిన ఆచార్యుడతడని… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ఉన్నతంగా చిత్రిస్తూ…