ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా జోడేఘాట్
జోడేఘాట్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ బి.పి. ఆచార్య తెలిపారు.
జోడేఘాట్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ బి.పి. ఆచార్య తెలిపారు.
పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశ గిరిజనులు 75కి.మీ. దూరంలో జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలో హస్తిన మడుగు నుండి జలాన్ని సేకరిస్తారు. జలానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు అనేక గ్రామాల్లో ఊరి పోలిమేరలో సేద తీరుతారు.