Jobs in Telangana

నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువులన్నీ ఒకే దఫా భర్తీచేస్తున్నట్టు ముఖ్యమంత్రి రాష్ట్ర శాసన సభ వేదికగా చేసిన ప్రకటన ఉద్యోగార్థులలో ఆనందోత్సాహాలను నింపింది.