Journalists welfare

సంక్షేమ నిధి – జర్నలిస్టుల పెన్నిధి

సంక్షేమ నిధి – జర్నలిస్టుల పెన్నిధి

విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే: అల్లం నారాయణ