K.Ravinder

పతాకచ్ఛాయలో ఒరిగిన వీరుడు

పతాకచ్ఛాయలో ఒరిగిన వీరుడు

జాతీయ జెండా ఎత్తిన దేశభక్తులను కాపాడడానికి రెండువందల మంది కరుడుగట్టిన రక్తపిపాసులైన రజాకార్లతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు బత్తిని మొగిలయ్య. అతని అమరత్వమే నాలుగు కోటలున్న చారిత్రాత్మకమైన ఓరుగల్లుకు పెట్టని ఐదవకోట.