కళ్యాణ లక్ష్మి కమనీయం..
కళ్యాణ లక్ష్మి కమనీయం.. తెలంగాణ ఆడ బిడ్డలకు కళ్యాణ వైభోగం.. పుట్టినింట నుండి మెట్టినింట అడ బిడ్డ తొలి అడుగుకు భరోసా.. పేద తల్లిదండ్రులు పడే బాధలను దూరం చేసిన ఉద్యమ నేత కేసీఆర్, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రారంభించి