పద్యాల స్ఫటిక March 1, 2021July 15, 2022 ప్రముఖ కవి,రచయిత కపిలవాయి లింగమూర్తి, పలు సందర్భాలలో అలవోకగా అప్పటికప్పుడు వ్రాసుకున్న కవితల పుష్పగుచ్ఛమే ఈ పుస్తకం.