తెలంగాణ మట్టి పరిమళం
కవిగా, కథారచయితగా, విశ్లేషకుడిగా, అనువాద పరిశోధకుడిగా, సుపరిచితులైన వుప్పల నరసింహం కథలు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తాయి.