Kayakalpa Award

జిల్లా, ఏరియా ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు

జిల్లా, ఏరియా ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది.