మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.

పంజాబ్‌కు చెందిన మూగ బధిర చెస్ క్రీడాకారిణి మాలిక హండకు మంత్రి కే. తారకరామారావు ఆర్థిక సహాయం అందించారు.
తెలంగాణ జయపథంలో దిగ్విజయ దుందుభి మోగిస్తూ దూసుకెళ్తోంది. దీనికి భూమిక, పూనిక, ఏలిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కెసిఆర్ నాయకత్వంలో 2014 జూన్ 2వ తేదీనాడు ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. నేడు సప్త వసంతాలు పూర్తి చేసుకొన్న గొప్ప సందర్భం, గొప్ప సంరంభం.
– ప్రధాని మోదికి కేసీఆర్ విజ్ఞప్తి .. విజయవంతమైన ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి, జల వనరులశాఖా మంత్రి ఉమాభారతిని…
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సూచన వ్యవసాయ రంగం సామాజిక, ఆర్థిక తీరు మారాలంటే మేక్ ఇన్ ఇండియా మాదిరిగా గ్రో ఇన్ ఇండియా కార్యక్రమం అవసరమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు…