మా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తాం….
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఖమ్మం కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, అదే ప్రాంగణంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్నికూడా ప్రారంభించారు.