kerala floods

కేరళకు ఆపన్నహస్తం.

కేరళకు ఆపన్నహస్తం.

ప్రకృతి అందాలతో పర్యాటక శోభతో కళకళలాడే కేరళ రాష్ట్రం ప్రకృతి విలయంతో ఛిద్రమైంది. గత వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడింది.