అన్నదాతకు అండగా
రైతు ప్రభుత్వంగా పేరుగాంచిన తెలంగాణ ప్రభుత్వం అకాలవర్షాలతో, వడగండ్ల వానతో అపారంగా నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటుందని, రైతులు ధైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని రైతులకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.