విరిసిన పద్మాలు
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం నాలుగు పద్మభూషణ్, 17 పద్మ విభూషణ్, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా వాటిలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పద్మశ్రీలు, ఒక పద్మ భూషణ్ అవార్డు లభించగా, ఆంధ్రప్రదేశ్‌కి మూడు పద్మశ్రీ అవార్డులు లభించాయి.