కష్టకాలంలోనూ పెట్టుబడుల వెల్లువ!
కోవిడ్ మహమ్మారి వల్ల 2020 సంవత్సరం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అనేక కంపెనీలు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది ఉద్యోగాలు పోయాయి. కానీ ఇంత కష్టకాలంలో కూడా తెలంగాణ మాత్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజ వేస్తోంది.