తెలంగాణ కోసం మరో పార్టీ – కొండా లక్ష్మణ్
”తెలంగాణ ఉద్యమాన్ని త్వరలో తమ సంస్థ తిరిగి ప్రారంభించగలద”ని పోటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాపూజీ 1970 నవంబర్ 15న హైదరాబాద్లో పత్రికా గోష్ఠిలో వివరించారు.