పోలవరమా లేక శాపమా
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వచ్చిన వరద ప్రవాహం, ఇదివరకు ఇంతకంటే ఎక్కువ వచ్చినా జనావాసాలకు ఇంత భారీ నష్టం వాటిల్లలేదన్నది స్థానికులు చెప్పుకోవడంపై విశ్లేషణ జరగాల్సిన అవసరం ఎంతో ఉన్నది.

నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు,