కూడవెల్లి వాగుతో సాగునీటి సౌకర్యం: సీఎం కేసీఆర్
చేబర్తి చెరువు మత్తడి నుంచి ప్రారంభమయ్యే కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి ఎర్రవల్లి, నర్సన్నపేటలతో పాటు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.