Koulaas Kota

తెల్లదొరలపై  ఫిరంగులు ఎక్కుపెట్టిన కోట

తెల్లదొరలపై ఫిరంగులు ఎక్కుపెట్టిన కోట

భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ‘నేనుసైతం’ అంటూ కదం తొక్కి బ్రిటిషు పాలకులకు గుండెల్లో వణుకు పుట్టించి మన దేశంపై వారు చేస్తున్న దాడిని సింహంలా గాండ్రించి నిలదీసింది కౌలాస్‌ కోట.