krishna river in telangana

సిద్ధమవుతున్న పుష్కరఘాట్లు

సిద్ధమవుతున్న పుష్కరఘాట్లు

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పుష్కర ఏర్పాట్ల పనులు ఊపందుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణలో జరుగుతున్న తొలి కృష్ణా పుష్కరాలు కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.