చదువుల తల్లికి ఆర్థిక సహాయం : మంత్రి కేటీఆర్ ఔదార్యం
ఆర్థిక స్థితి బాగోలేక డాక్టర్ చదువుకు దూరమయ్యే హైదరాబాద్లో నివాసముంటున్న గిరిజన విద్యార్థి అనూషకు ఆర్థిక సహాయం అందించి తిరిగి ఆమె డాక్టర్ కావడానికి దోహదపడ్డ మంత్రి కేటీఆర్ ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.