మహిళా జర్నలిస్టులకు పురస్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను కే.టీ.రామారావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్‌లు అందచేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను కే.టీ.రామారావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్‌లు అందచేశారు.
అందరూ కలిసికట్టుగా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల 40 వాహనాలను మంత్రి కే.టీ.ఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలు దేశంలోని ఏ మహానగరంలో కూడా లేవని మంత్రి కె. తారక రామారావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐ.టీ, మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కనీస అవసరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కె.తారక రామారావు అన్నారు.
రాష్ట్ర ఆర్థిక అవసరాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్.ఆర్.డి.పి) ద్వారా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం.