ktr

పంజాబ్‌ క్రీడాకారిణికి కెటిఆర్‌ ఆర్థిక సహాయం

పంజాబ్‌ క్రీడాకారిణికి కెటిఆర్‌ ఆర్థిక సహాయం

పంజాబ్‌కు చెందిన మూగ బధిర చెస్‌ క్రీడాకారిణి మాలిక హండకు మంత్రి కే. తారకరామారావు ఆర్థిక సహాయం అందించారు.

జర్మనీ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు

జర్మనీ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, 2 లక్షల ఎకరాల స్థలం పరిశ్రమల స్థాపనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలి: కెటిఆర్‌

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలి: కెటిఆర్‌

సిఎం దిశా నిర్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిపూర్ణంగా విజయవంతం చేయాలని రాష్ట్ర  పురపాలక పట్టణాభివృద్ధి, ఐ.టి చేనేత పరిశ్రమలశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లైఓవర్‌

ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లైఓవర్‌

హైదరాబాద్‌ నగరానికి విశ్వ నగరంగా గ్నుర్తింపు తెచ్చేందుకు చేపడుతున్న పలు కార్యక్రమాలలో భాగంగా, నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది.

పారిస్‌లో కె.టి.ఆర్‌. ప్రసంగానికి కరతాళ ధ్వనులు

పారిస్‌లో కె.టి.ఆర్‌. ప్రసంగానికి కరతాళ ధ్వనులు

తెలంగాణ కీర్తి పతాకను అనేక విశ్వవేదికల మీద రెపరెప లాడిరచిన మంత్రి కె. తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగిన యాంబిషన్‌ ఇండియా 2021 కార్యక్రమంలో అక్టోబర్‌ 29న కీలకోపన్యాసం చేయాల్సిందిగా సాక్షాత్తూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుండి అందిన  ఆహ్వానం మేరకు అక్టోబర్‌ నెల చివరి వారంలో మంత్రి నేతృత్వంలో ఒక తెలంగాణ ప్రతినిధి బృందం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో పర్యటించింది.

జిల్లాలకు ఐటీ

జిల్లాలకు ఐటీ

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేవలం రాజధానికే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఆగస్టు 18న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఎక్లాట్‌…

పరిశ్రమల మౌలిక వసతుల కల్పనకు   అధిక ప్రాధాన్యం

పరిశ్రమల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం

తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలన్నింటికీ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, గనుల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఆగస్టు 18న ముంబైలో జరిగిన నాలుగో ఇంజెక్షన్‌…

హైదరాబాద్‌లో ఆపిల్‌

హైదరాబాద్‌లో ఆపిల్‌

రాష్ట్రం ప్రగతిపథంలో నడవాలంటే అన్నిరకాలుగా అభివృద్ధి సాధించాలి. ఇందుకోసం పారిశ్రామికంగా దూసుకువెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టారు.

టీ హబ్‌ అద్భుతం    మైకోస్రాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదెండ్ల

టీ హబ్‌ అద్భుతం మైకోస్రాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదెండ్ల

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) సత్యా నాదెండ్ల ప్రశంసించారు.