KUDA Warangal

భళా భద్రకాళి బండ్

భళా భద్రకాళి బండ్

హైదరాబాద్‌ టాంక్‌ బండ్‌కి ధీటుగా భద్రకాళి బండ్‌ను మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు నిర్మించారు. అడుగడుగునా ప్రత్యేకతలు నిలుపుకున్న ఈ పార్క్‌ పై ప్రత్యేక కథనం.