Lands Registration

రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ సర్వే ‘ధరణి’ విజయవంతం: సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ సర్వే ‘ధరణి’ విజయవంతం: సీఎం

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్‌ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి పారదర్శకంగా