కె.వి. రంగారెడ్డికి తుది విడ్కోలు
జూలై 24న హైదరాబాద్లో ఫీల్ ఖానా (ఘోషా మహల్)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు (జూలై 25) సకలవిధ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంబర్పేట స్మశాన వాటికలో జరిగాయి.