లాఠీచార్జీ సత్యాగ్రహుల అరెస్టులు
తెలంగాణ ప్రజా సమితి పిలుపు మేరకు కొనసాగుతున్న సత్యాగ్రహాల్లో భాగంగా 1970 ఏప్రిల్ 29న చార్మినార్వద్ద సంస్థ ఉపాధ్యక్షుడు లాయక్ అలీఖాన్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమకారులు ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఊరేగింపు తీసారు.