Lawyer In Hyderabad State

తెలంగాణకు   కొండంత అండ!

తెలంగాణకు కొండంత అండ!

ఈ డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించవచ్చు. కనుక తెలంగాణను విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని కొండా వెంకటరంగారెడ్డి 1955 అక్టోబరు 22న కొత్త ఢిల్లీలో స్పష్టంగా చెప్పాడు.