తెలంగాణ గ్రంథాలయాల ఘన చరిత్ర
భారతదేశంలోనే మొట్టమొదటగా గ్రంథాలయాల ఉన్నతికి బరోడా మహారాజు శియాజీరావ్ గైక్వాడ్ ప్రయత్నం చేసి అలెన్ బోర్దన్ అనే విదేశీయుని సహాయ సహకారాలతో అద్భుతమైన ప్రక్రియకు నాంది పలికారు. బరోడా ప్రాంతంలో పౌర గ్రంధాలయాలు, ట్రావెల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.