Lingayath Bhavan in Hyderabad

5 కోట్లతో లింగాయత్‌ భవన్‌

5 కోట్లతో లింగాయత్‌ భవన్‌

బసవేశ్వరుని జయంతి ఉత్సవాలను ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. నగరంలోని ఒక ముఖ్య ప్రదేశంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.