వీధి వ్యాపారులకు రుణాలలో మనమే టాప్
ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకి (7శాతం) రుణాలు ఇప్పించడంలో రాష్ట్రం లక్ష్యాలను అధిగమించింది. వంద శాతానికి మించి అమలు చేసింది.