ఓటరు తీర్పు
మన దేశంలోని లోక్‌సభ ఎన్నికల కోలాహలం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.