Lord Ganesh Clay Idols

లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసిన హెచ్‌ఎండిఏ

లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసిన హెచ్‌ఎండిఏ

పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కోరారు.