Madapati Hanumantha Rao

‘ఆంధ్రపితామహ’ మాడపాటి

‘ఆంధ్రపితామహ’ మాడపాటి

మాడపాటి హనుమంతరావు గారు ఒక వ్యక్తి కాదు. ఒక మహాసంస్థ. సజీవమైన విజ్ఞాన సర్వస్వము. తెలంగాణ పండించిన ముత్యాలపంట హనుమంతరావుగారి జీవిత చరిత్రమే తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర.