శోభకృతు యుగాదికి స్వాగతం
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
మగటిమి పొంగిపొర్ల యసమాన బలోత్కటమై వెలుంగదే
సొగసుల నద్దుచున్ యశము శోభిలగా తెలగాణ రాష్ట్రమే